4, నవంబర్ 2010, గురువారం

బ్లాగులోకంలోకి నేను అడుగు పెట్టేశా

బ్లాగ్ మిత్రులందరికి వందనం..అభివందనం..

మనసుపొరల్లొ దాగిఉన్న గత కాల మధుర స్మ్రుతులు కాలంతో పాటు మర్చి పోకుండా ఇక్కడ నిక్షిప్తం చేసుకుందాం అని నా ఈ ప్రయత్నం...

9 కామెంట్‌లు:

  1. ఎల్కం..
    మీ బ్లాగు పేరులో "షా" బదులు "శా" ఉండాలి. కాసేపు ఆగితే సేప్పుదేబ్బలాయన వస్తారు.. జాగర్త.

    కానీ అది కావాలని పెడితే అది మీ మిష :).. శతభిషలు లేకుండా సక్కగా రాసుకుంటూ పొండి..

    రిప్లయితొలగించండి
  2. నైమిశారణ్యం అని వుండాలేమో కదా!

    రిప్లయితొలగించండి
  3. దీపావళి శుభాకాంక్షలతో బ్లాగులోకానికి స్వాగతం.

    రిప్లయితొలగించండి
  4. @రాజేష్ జి
    ధన్యవాదాలు...ష ను శ గా మార్చేశా..

    @అజ్ఞాత
    ధన్యవాదాలు...సరిదిద్దాను..

    @Apparao Sastri

    ధన్యవాదాలు

    @చిలమకూరు విజయమోహన్
    మీకు దీపావళి శుభాకాంక్షలు.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. @వెంకటసుబ్బారావు గారు

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. హెల్లో నిమిష్!
    ఇంక అనిమేషంగా రాసేసేండి.

    రిప్లయితొలగించండి
  7. కాదంబరి గారు,
    ధన్యవాదాలు..అనిమేషంగా అంటే నిమిషం కూడా వ్రుధాచెయ్యకుండానా..అలా అయితే కష్టమే మరి..

    రిప్లయితొలగించండి