ఎల్కం..మీ బ్లాగు పేరులో "షా" బదులు "శా" ఉండాలి. కాసేపు ఆగితే సేప్పుదేబ్బలాయన వస్తారు.. జాగర్త.కానీ అది కావాలని పెడితే అది మీ మిష :).. శతభిషలు లేకుండా సక్కగా రాసుకుంటూ పొండి..
నైమిశారణ్యం అని వుండాలేమో కదా!
సుస్వాగతం మిత్రమా
దీపావళి శుభాకాంక్షలతో బ్లాగులోకానికి స్వాగతం.
@రాజేష్ జిధన్యవాదాలు...ష ను శ గా మార్చేశా..@అజ్ఞాతధన్యవాదాలు...సరిదిద్దాను..@Apparao Sastriధన్యవాదాలు@చిలమకూరు విజయమోహన్మీకు దీపావళి శుభాకాంక్షలు.. ధన్యవాదాలు
@వెంకటసుబ్బారావు గారు ధన్యవాదాలు.
హెల్లో నిమిష్!ఇంక అనిమేషంగా రాసేసేండి.
కాదంబరి గారు,ధన్యవాదాలు..అనిమేషంగా అంటే నిమిషం కూడా వ్రుధాచెయ్యకుండానా..అలా అయితే కష్టమే మరి..
ఎల్కం..
రిప్లయితొలగించండిమీ బ్లాగు పేరులో "షా" బదులు "శా" ఉండాలి. కాసేపు ఆగితే సేప్పుదేబ్బలాయన వస్తారు.. జాగర్త.
కానీ అది కావాలని పెడితే అది మీ మిష :).. శతభిషలు లేకుండా సక్కగా రాసుకుంటూ పొండి..
నైమిశారణ్యం అని వుండాలేమో కదా!
రిప్లయితొలగించండిసుస్వాగతం మిత్రమా
రిప్లయితొలగించండిదీపావళి శుభాకాంక్షలతో బ్లాగులోకానికి స్వాగతం.
రిప్లయితొలగించండి@రాజేష్ జి
రిప్లయితొలగించండిధన్యవాదాలు...ష ను శ గా మార్చేశా..
@అజ్ఞాత
ధన్యవాదాలు...సరిదిద్దాను..
@Apparao Sastri
ధన్యవాదాలు
@చిలమకూరు విజయమోహన్
మీకు దీపావళి శుభాకాంక్షలు.. ధన్యవాదాలు
సుస్వాగతం మిత్రమా
రిప్లయితొలగించండి@వెంకటసుబ్బారావు గారు
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
హెల్లో నిమిష్!
రిప్లయితొలగించండిఇంక అనిమేషంగా రాసేసేండి.
కాదంబరి గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు..అనిమేషంగా అంటే నిమిషం కూడా వ్రుధాచెయ్యకుండానా..అలా అయితే కష్టమే మరి..